శ్రీలంక ప్రాంతం నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది జాక్వెలిన్ పెర్నాండేజ్. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్-2 చిత్రాలతో మంచి పాపులారిటీ అందుకున్నది.జాక్వెలిన్ పెర్నాండేజ్ తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తన గ్లామర్ తో బాలీవుడ్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బికినీలలో పొట్టి దుస్తులలో హాట్ హాట్ గా కనిపిస్తూ ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే మనీలాండరింగ్ కేసులో కూడా ఈ ముద్దుగుమ్మ చిక్కుకున్నది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ పెర్నాండేజ్ కి సంబంధాలు ఉన్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. ఈ కేసులో ఈమె ఈడీ ముందు ఎన్నోసార్లు విచారణకు కూడా హాజరయ్యింది. సుకేష్ తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉంటూ ముద్దు ముచ్చట్లు చేస్తున్న దృశ్యాలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈమె పైన కూడా పలు అనుమానాలు బలంగా రేకెత్తాయి.
కానీ అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ విషయంలో తన గురించి సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ చేయవద్దని కూడా ఈమె అభిమానులను రిక్వెస్ట్ చేస్తోంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా తన సినిమాల పైన ఫోకస్ పెడుతూ సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది. తాజాగా గ్రీన్ డ్రెస్సులో ఆమె కనీసం లోపల దుస్తులను కూడా ధరించకుండా ఎదపరువాలను చూపిస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. కాన్ఫిడెంట్గా ఫోజులు ఇస్తూ క్లోజప్ గా క్లియర్ అందాలతో మత్తెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.జాక్వెలిన్ పెర్నాండేజ్ కి  సంబంధించి ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: