నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల సైతం ఎప్పుడెప్పుడా నీ ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమా ఈనెల 18వ తేదీ నుండి ప్రారంభం కాబోతుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడని తెలుస్తుం.ది ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా అతిలోకసుందరి కూతురు జాన్వి కపూర్ నటిస్తున్నట్లుగా చిత్రబృందం అధికారిగా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న మొదటి సినిమా ఇది.

అందుకే ఈసారి ఈ సినిమాపై భార్య అంచనాలు నెలకొన్నాయి. కథని పవర్ ఫుల్ గా తీసే పనిలో ఉన్నాడు కొరటాల శివ. పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయాలని ఇప్పటికే రాజమౌళి సుకుమార్ మరియు ప్రశాంత్ నీల్ ట్రై చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వారిలో ఒకరిగా చేరిపోయాడు కొరటాల శివ. ఈ క్రమంలోని ఈ సినిమా ముహూర్తం కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానున్నారని తెలుస్తోంది. మూడేళ్ల పాటు రామ్ చరణ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాకి పనిచేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. 

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్కి పవర్ స్టార్ రామ్ చరణ్ కి మంచి స్నేహం ఏర్పడింది. అందుకే తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తన మిత్రుడు పక్కన ఉంటే బాగుంటుంది అని రాంచరణ్ నీ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ముహూర్తం జరిగిన రోజే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభం కానందుని తెలుస్తోం.ది సముద్రం బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇదివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చూడని ఎరుగని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: