టాలీవుడ్ లోకి హీరోయిన్ నేహా శర్మ మొదట చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో స్నేహితుడు మూవీ సినిమాలో నటించి భారీ ఫ్లాప్ ను ఎదుర్కొంది. దీంతో దాదాపుగా ఇప్పటివరకు ఈమె మళ్లీ తెలుగులో సినిమాలలో నటించలేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గానే ఉంటూ తన గ్లామర్ తో, అందాలతో కుర్రకారును మైమరిపిస్తూ ఉంటుంది. నేహా శర్మ వ్యక్తిగత విషయాలకు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. మరొకవైపు అదిరిపోయే ఔట్ఫిట్ లలో పలు ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ నెట్టింట పెను దుమారాన్ని సైతం సృష్టిస్తూ ఉంటుంది. తాజాగా అభిమానులతో పంచుకున్న కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈమె చేసిన గ్లామర్ విందుకు కుర్రకారు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మినీ పింక్ టాప్ , డైనింగ్ జీన్స్ లో అట్రాక్టివ్ గా తన అందాలను చూపిస్తోంది. మరొకవైపు జారిన టాప్ ను సర్దుకుంటూ ఎద అందాలతో తెగ రచ్చ చేస్తోంది నేహా శర్మ. నేహా శర్మ ఫోటోలకు నేటిజెన్లు సైతం లైక్, కామెంట్లతో తెగ వైరల్ గా మారుస్తున్నారు.ఇక కెరియర్ ప్రారంభంలోనే నేహా శర్మ కాస్త గ్లామర్ వొలకబోసినప్పటికీ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. కానీ కెరియర్ పరంగా కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే మరిన్ని అవకాశాలు వచ్చేవని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందంలో మాత్రం తగ్గినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. కేవలం బాలీవుడ్లో అడపాదడప సినిమాలలో నటిస్తూనే ఉంది. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతుందేమో చూడాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం నేహా శర్మకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: