అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ... ఈ మూవీ లో తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలను దక్కించుకొని అందులో కూడా ఎక్కువ శాతం సినిమాలలో తన అందచందాలతో కుర్రకారు మత్తు పోగొట్టిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.

 ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందా లో ఆరబోయ్యడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా ఎన్నో సినిమా లలో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును అలరించిన ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది . 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న లైట్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు నేటింట వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: