మాస్ మహారాజ రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో  అను ఇమాన్యుయల్ , దాక్షా  నాగర్కర్ , మెఘ ఆకాష్ , పూజిత పన్నోడా ,  ఫరియ అబ్దుల్లా రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించగా ... టాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది . ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను ప్రస్తుతం తెలుసు కుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.95 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.85 కోట్ల షేర్ ... 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.13 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.61 కోట్ల షేర్ ... 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10.54 కోట్ల షేర్ ... 18.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: