హట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు.
చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది.కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. కానీ నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.
ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే.ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది.
తాజాగా నేహా టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. అక్కడ కళ్ళు చెదిరే లెహంగా ధరించి ర్యాంప్ పై వాక్ చేసింది. నేహా అందంతో అక్కడున్న వారంతా మైమరచిపోయారు.ఎల్లో కలర్ లో ఉన్న లెహంగా బ్లౌజ్ లో నేహా శర్మ ఇస్తున్న ఫోజులు యువత దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. లెహంగా అద్భుతంగా ఉంది కానీ.. ఆమె ధరించిన బ్లౌజ్ విచిత్రంగా ఉంది.ఆమె ధరించిన బ్లౌజ్ లో ఎదపరువాల షేపులు పూర్తిగా కనివిందు చేస్తున్నాయి. అసలే మత్తులో చిత్తుచేసే నేహా ఇలా బోల్డ్ మామారితే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే.
రీసెంట్ గ్గా నేహా శర్మ ఇలాంటి బోల్డ్ ఫోటో షూట్ చేయలేదు..ఇలాంటి విచిత్రమైన బ్లౌజ్ ధరించలేదు. బ్రా లో సైతం నేహా మెరిసింది కానీ.. తాజాగా ఆమె ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఎద అందాలు ఎగసి పడుతున్నట్లు నేహా ఒంపు సొంపులతో మైమరిపిస్తోంది. ప్రస్తుతం నేహా శర్మ 'జోగిరా సారా రా రా' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. అలాగే గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: