

ఈ చిత్రంలో ఈమె చాలా క్రూయల్ గా నటించింది. ఈ సినిమాలోని పాత్ర కోసం కీర్తి సురేష్ చాలా ఎఫెక్టివ్ గా పని చేసిందని ఈ సినిమా చూస్తే మనకి అర్థమవుతుంది. అలాగే ఈమె హార్డ్ వర్క్ కు సైతం ఫిదా అవుతున్నారు అభిమానులు. తాజాగా కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ లో సానికయుధం సినిమా గురించి సంబంధించి కొన్ని స్టిల్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఈమె ముఖం ఒకవైపు బాగా కమిలిపోయి ఎవరో దారుణంగా గాయం చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం కీర్తి సురేష్ కి ఏమైంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా మురికి పట్టిన గోళ్ళు హవాయా చెప్పులు చిన్నపాటి చెవి రింగులు డోర్ వ్యాన్ .. కిరాక్ ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను సైతం షేర్ చేసింది కీర్తి సురేష్. ఈ ఫోటోల కింద ఒక కొటేషన్ కూడా రాసుకొచ్చింది కీర్తి సురేష్. దీన్నిబట్టి చూస్తే కీర్తి సురేష్ నటించిన సానికాయుధం సినిమా జ్ఞాపకాలని ఈమె మరొకసారి గుర్తు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కీర్తి సురేష్ ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది.