

ఎంపీ రాఘవన్ చందా అయితే తన ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని తెలియజేస్తూ.. నేను కోరుకున్న దానికి ఆమె అవును అని చెప్పింది అని పెట్టుతోపాటు వారిని చిదార్థ వేదిక నుండి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొదటిలో ఒక ప్రముఖ ముంబై హోటల్లో ఇద్దరు కలిసి కనిపించిన ఆ తర్వాత వీరి సంబంధం గురించి పలు ఊహాగానాలు వినిపించాయి ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు హాజరైనట్టు కనిపించారు.. తాజాగా ఎట్టకేలకు సెంట్రల్ ఢిల్లీలో కపూర్తాల హౌస్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకలతో క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ వేడుకకు వివిధ రాజకీయ నాయకులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రేమికులు కూడా హాజరయ్యారు.

పరిణితి చోప్రా కజిన్ సోదరి ప్రియాంక చోప్రా ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులతో హాజరు కావడం జరిగింది.. అలాగే బంధుమిత్రులతో సహా సుమారుగా 150 మంది సెలబ్రిటీలు గెస్ట్ గా హాజరయ్యారు. ప్రస్తుతం వీరికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వీరి పెళ్లి వేడుక కూడా ఈ ఏడాదే జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో అటు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.