
58 ఏళ్ళ వయసు గల ఆయన మృతి కి గల అస్లు కార ణాలు మాత్రం వెల్లడి కాలేదు. పనిషర్ వార్ జోన్, ది థియరీ ఆఫ్ ఫ్లైట్, అలానే హెచ్ బి ఓ మరియు బిబిసి ప్రశంసలు పొందిన టెలివిజన్ ధారావాహిక రోమ్‌లలో స్టీవెన్సన్ తన పాత్రలతో ప్రసిద్ధి చెందాడు. డెక్స్టర్, ది వాకింగ్ డెడ్, బ్లాక్ సెయిల్స్, వైకింగ్స్ మరియు అనేక స్టార్ వార్స్ యానిమేటెడ్ షోలు వంటి ప్రముఖ షోల ద్వారా కూడా మంచి పేరు అందుకు న్నారు. ఇక స్టీవెన్సన్ తదుపరి డిస్నీ ప్లస్ స్టార్ వార్స్ సిరీస్ అశోకాలో కనిపించనున్నారు, ఇది అతి త్వరలో ప్రీమియర్ గా ప్రసారం కానుం ది. స్టీవెన్సన్ చివరిగా పూర్తి చేసిన సినిమా యాక్సి డెంట్ మ్యాన్ హిట్‌మ్యాన్స్ హాలిడే. మా 123తెలుగు వెబ్ సైట్ తరపు న రే స్టీవె న్సన్ కుటుంబ సభ్యుల కు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ని తెలియ చేస్తున్నాము.