తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కలెక్షన్ కి మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన టాలెంట్ తో మంచి అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఈ ముద్దు గుమ్మ అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈనటి విలన్ పాత్రలో నటించింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటించగా ... శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అయినప్పటికీ ఈ మూవీ లోని ఈ నటి నటనకు మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా మంచు లక్ష్మి అనేక వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అలాగే పలు టీవీ షో లకు ... "ఓ టి టి" షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన ఫాలోవర్స్ కి తెలియజేయడం మాత్రమే కాకుండా తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈనటి అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి కి కి సంబంధించిన వైట్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కూడా మంచు లక్ష్మి కి పర్వాలేదు అనే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమా లలో అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: