కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పోస్ట్ ఆఫీస్ లు, బ్యాంకులు కూడా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి . ఈ నేపథ్యంలోనే కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాల పాలసీ పేరిట ప్రవేశపెడుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈ పాలసీ ల వల్ల మనకు ఎటువంటి రిస్క్ ఉండకపోగా నిర్ణీత గడువు ముగిసిన తర్వాత లక్షలు లేదా కోట్ల రూపాయల లోనే రాబడిని పొందవచ్చు. ఇప్పుడు దేశీయ ఇన్సూరెన్స్ బ్యాంక్ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ లో చేరితే ఖచ్చితంగా కోటి రూపాయల వరకు సొంతం చేసుకోవచ్చు.

LIC  ప్రవేశ పెట్టిన ప్లాన్ ఏదో కాదు..జీవన్ శిరోమణి ప్లాన్ బెనిఫిట్స్..నిజానికి ఈ ప్లాన్  నాన్-లింక్డ్ ప్లాన్. దీనిలో మీరు కనీసం కోటి రూపాయల హామీని అందుకోవడానికి వీలు ఉంటుంది. ఎల్.ఐ.సీ తన వినియోగదారులకు వారి జీవితాలను రక్షించడానికి ఎన్నో రకాల మంచి పాలసీలను అందిస్తూనే ఉంది. వాస్తవానికి ఈ పాలసీ కనీస రాబడి కోటి రూపాయలు. ఈ  జీవన్ శిరోమణి ప్లాన్ ను  (టేబుల్ నం. 847) డిసెంబర్ 19, 2017న ప్రారంభించారు. ఇది మనీ బ్యాక్ ప్లాన్.

ఇది మార్కెట్‌తో ముడిపడి ఉన్న ప్రయోజన ప్రణాళిక కాబట్టిఈ ప్లాన్ ప్రత్యేకంగా అధిక-నికర-విలువ గల వ్యక్తుల కోసం రూపొందించబడుతుంది. విపత్కర అనారోగ్యం సంభవించినప్పుడు కూడా ఈ ప్లాన్ మీకు వర్తిస్తుంది .. ఈ పాలసీ వ్యవధిలో, జీవన్ శిరోమణి ప్లాన్ పాలసీదారు కుటుంబానికి మరణ ప్రయోజనం రూపంలో కూడా  ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. ఇక నిర్ణీత సమయం ముగిసిన తరువాత చెల్లింపు వివరాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో ఈ ప్రణాళిక ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి కూడా ఎక్కువ మొత్తంలో ని వెనక్కి రావడం గమనార్హం. మీరు కూడా ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీకు సమీపంలో ఉన్న బ్యాంకు కి వెళ్లి ఎల్ఐసి లో ఈ పథకం గురించి సంప్రదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: