ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ మూవీ "ఆర్టికల్ 15" ను తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించనున్నారు. ఈ మూవీ హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.