సోలోగా డేరింగ్ చేసేందుకు రెడీ అవుతున్న మెగా మేనల్లుడు. కరోనా టైంలో కంగారు లేకుండా కొత్త రికార్డ్ క్రియేట్ చేసేందుకు ముందడుగు వేసాడు ఈ యంగ్ హీరో. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.