ఓ హీరోతో క్వారంటైన్ రోజులను గడిపానని మలైకా చెప్పింది. ఆ నటుడు అర్జున్ కపూర్ అని చెప్పకుండా.. పరోక్షంగా అతడితో తన క్వారంటైన్ అనుభవాలను పంచుకుంది మలైకా.''నిజం చెప్పాలంటే.. నేను నిజంగానే ఓ నటుడితో కలిసి క్వారంటైన్లో ఉన్నాను.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..