ప్రస్తుతం శోభితా పలు వెబ్ సిరీస్ లు చేస్తున్నా అడపా దడపా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సినిమాలు చేస్తూ మంచి అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శోభిత... తన నూతన ఫోటోలతో అభిమానులు అలరిస్తూ ఉంటుంది.