సీక్రెట్ అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది కొణిదెల వారి ఆడ పడుచు నిహారిక. పెళ్లికి ముందు నిహారిక వేరు...ఇప్పుడు పెళ్లి తర్వాత నిహారిక వేరు అన్నట్లుగా అయిపోయింది ఈ అమ్మడు. మరీ అంత వ్యత్యాసం లేదు కానీ కొంత అయితే ఉందనే చెప్పాలి.