సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ది గ్రేట్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు చిత్రం అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఇన్నాళ్లకు అన్నీ కుదిరి ఆ మూవీ సీక్వెల్ ను తీయాలని ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభించగా.. మొదటి నుండే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి... నేటికి ఎదురవుతూనే ఉన్నాయి.