నందమూరి వంశంలో పుట్టిన మరో ఆణిముత్యం జూనియర్ ఎన్టీఆర్. అచ్చం స్వర్గీయ నందమూరి తారకరామారావు లాగా ఉండడం వలన చిన్నప్పటి నుండి రామారావు గారికి ఎన్టీఆర్ అంటే చెప్పలేని ప్రేమ. అలా ఆయన పెంపకంలోనే ఎక్కువగా పెరిగిన ఎన్టీఆర్ చాలా వరకు తాత లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు.