కరోనా కాలంలో లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్నీ మూతపడడంతో ఓటిటిల జోరు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. కోవిడ్ సమయంలో లో ఓ టి టి వేదికలకు జనం బాగా అలవాటు పడడంతో వీటి డిమాండ్ ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ లు సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.