మాస్ మహారాజ రవితేజ తెలుగులో ఎంతగానో ఎంటర్టైన్ చేసే హీరోల్లో ఒకడు. చక్కటి కామెడీతో మంచి వినోదాన్ని ఇస్తూ హాస్యాన్ని పండిస్తాడు. చక్కటి సినిమాలతో మంచి హిట్లని తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఈ  హీరో. దగ్గర దగ్గర అరవై సినిమాలు వరకు నటించాడు రవితేజ. 

 

IHG

 

తాను నటించిన నీకోసం, ఖడ్గం సినిమాలకి నంది అవార్డులు వచ్చాయి. కర్తవ్యం సినిమాతో  తన సినీ కెరీర్ ప్రారంభం చేసాడు. చైతన్య, ఆజ్ క గూండా రాజ్, అల్లరి ప్రియుడు, నిన్నే పెళ్లాడట, సింధూరం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, భద్ర, వెంకీ, దుబాయ్ శీను, ఇడియట్, బలాదూర్ ఇలా అనేక సినిమాలలో నటించాడు హీరో రవితేజ. 

 

బెల్లి బ్యూటీ ఇలియానాతో కలిసి కిక్ సినిమాలో నటించాడు. ఇలియానా అటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. జులాయి, కిక్, భలే దొంగలు, రెచ్చిపో, సలీం, నేను నా రాక్షసి, ఆట, రాఖి, దేవుడు చేసిన మనుషులు, శక్తి, మున్నా, పోకిరి, దేవదాసు ఇలా పలు తెలుగు సినిమాలలో నటించింది ఇలియానా. 

 

IHG

 

అయితే రవితేజ ఇలియానా కొన్ని సినిమాలలో కలిసి నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా చేస్తున్నప్పటికే  రవితేజ ,ఇలియానా కాబినినేషన్కి కాస్త గ్యాప్ వచ్చింది. తాను టాలీవుడ్లో అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది అవకాశాలు రాక. అప్పుడు రవితేజ తన నెక్స్ట్ సినిమాలో ఇలియానా కి ఆఫర్ ఇస్తానని భరోసా ఇచ్చాడు. అప్పటికే వారి మధ్య పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రవితేజ అనేక సినిమాలలో నటించాడు. డిస్కో రాజా ఇలా పలు సినిమాలని తర్వాత చేసాడు. కానీ రవితేజ భరోసా ఇచ్చి బెల్లి బ్యూటీకి సపోర్ట్ ఇచ్చాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: