అరుంధతి సినిమా తెలుగులో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. స్టార్ హీరోలకు దీటుగా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. అనుష్క పేరు ఈ సినిమాతో మారు మోగింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలోనూ  రీమేక్ చేయబోతున్నారు. 

 

IHG's road to stardom: How <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ARUNDHATI' target='_blank' title='arundhati-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>arundhati</a> paved the way for ...


తెలుగు కథలకి హిందీలో మంచి డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు రీమేకై అక్కడ హిట్ కొట్టాయి. దక్షిణాది హిట్ సినిమాల రీమేక్‌లతో హిట్ కొట్టడం హిందీలో ఓ ట్రెండ్ గా మారింది కూడా. ఇప్పుడు అరుంధతిని కూడా హిందీలోకి తీసుకెళ్తున్నారు. 

 

Deepika Padukone To Step Into IHG's Shoes In <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HINDI' target='_blank' title='hindi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hindi</a> ...


అరుంధతి  సినిమా రీమేక్‌ హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అరవింద్ మరికొందరు హిందీ నిర్మాతలతో కలసి నిర్మించబోతున్నారట. అయితే అరుంధతి సినిమాలో అనుష్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. 

 

IHG


మరి హిందీలో ఆ స్థాయిలో నటింటే హీరోయిన్ కోసం అన్వేషణ మొదలైంది. అయితే ఇప్పటికే ఇలాంటి రాజుల సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న దీపికా పదుకొణేకే ఆ ఛాన్సు దక్కబోతోందని సమాచారం. ఏదేమైనా అరుంధతి హిందీలోనూ అదరగొట్టడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: