సమంత, పూజా హెగ్దే ఇద్దరి మధ్య చిన్నపాటి దూరం ఉంది. సమంత ఫోటోని షేర్ చేసి ఈజ్ షీ బ్యూటిఫుల్ అని కామెంట్ పెట్టింది పూజా హెగ్దే. ఆ తర్వాత సమంత ఆమెకు పంచు వేస్తుందని అనుకోగా ఆ కామెంట్స్ ను లైట్ తీసుకుంది సమంత. ఇదిలాఉంటే సమంతని కామెంట్ చేసిన పూజా హెగ్దేతో నాగచైతన్య రొమాన్స్ చేయడం హాట్ న్యూస్ గా మారింది. నాగ చైతన్య ఆల్రెడీ ఒక లైలా కోసం సినిమాలో పూజా హెగ్దేతో కలిసి నటించాడు.
ఈ ఇద్దరు కలిసి చేసే సెకండ్ సినిమా ఇది కాబోటుంది. విక్రం కుమార్ సస్పెన్స్ థ్రిల్లర్ గా థ్యాంక్ యు లో నాగ చైతన్య సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. మజిలీ, వెంకీమామ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నాగ చైతన్య లవ్ స్టోరీ, థ్యాంక్ యు సినిమాలతో హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి