మలయాళంలో ఆరు సంవత్సరాల క్రితం బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సినిమా దృశ్యం. అయితే ఈ సినిమా మా మలయాళంతో పాటు తెలుగు తమిళంలో కూడా విడుదల అయ్యాయి అక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా మంచి హిట్ ను అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ తమిళంలో తాజాగా రిలీజ్ అయింది. అయితే మలయాళంలో ఈ సినిమాలో మోహన్ లాల్ మీనా లు ప్రధాన పాత్రలు పోషించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం అందించిన ఈ సినిమా తాజాగా తెలుగులో రీమిక్స్ చేసి  విడుదల చేయడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన దృశ్యం 2 సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంది ప్రైమ్. అయితే తాజాగా జై భీమ్ సినిమా కూడా అమెజాన్ ట్రైన్ లోనే విడుదల కావడంతో మంచి సక్సెస్ ను అందుకుంది.

 జై భీమ్ తో మంచి ఊపు మీద ఉన్న అమెజాన్ ఎప్పుడు దృశ్యం రెండో సినిమా కూడా అదే లెవెల్లో అమెజాన్ ప్రైమ్ కి మంచి సక్సెస్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నారు. మొదటగా ఆరు సంవత్సరాల క్రితం దృశ్యం సినిమా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దృశ్యం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇన్ని రోజులు అయినా కూడా ప్రేక్షకులు మాత్రం సినిమా మీద ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. దానికి కారణం ఆ సినిమాలో ఉన్న  కంటెంట్ ఏ నని అని అంటున్నారు. మొదటగా మలయాళం లో విడుదలైన దృశ్యం రెండో సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేయడం జరిగింది.

 మలయాళంలో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంటుందని చెప్తున్నారు. అసలు ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సింది కానీ ఓ టి టి లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే కామెంట్లు కూడా వచ్చాయి. మొత్తం రెండున్నర గంటలు ఉన్న దృశ్యం రెండో సినిమా ఫస్ట్ హాఫ్ అంత గొప్పగా లేనప్పటికీ సెకండ్ హాఫ్ లో చివరి గంట మాత్రం చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి ఫస్టాఫ్ పెద్ద మైనస్ అని చెప్పాలి. ఫస్టాఫ్ కనుక రసవత్తరంగా ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది. అయితే సెకండాఫ్ లో మాత్రం చూసేవారికి క్షణ క్షణం సినిమాను చూసి టెన్షన్ పెరిగిపోతుందట.ఇకపోతే సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేసాడు.అయితే మొత్తానికి ఈ సినిమా దర్శకుడురీతూ జోసెఫ్ ఈ సినిమాను ఏదో మొక్కుబడిగా కాకుండా చాలా బాగా రూపొందించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: