అందాల ముద్దుగుమ్మ అనన్య నగాళ్ల,  ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన  మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో ఒక మధ్యతరగతి భర్తకు  భార్యల, అనన్య నగాళ్ల తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.  మల్లేశం సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అనన్య నగాళ్ల ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాలో ఒక పాత్రలో నటించింది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కావడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.
 ఇలా అనన్య నగాళ్ల టాలీవుడ్ లో నటించింది తక్కువ సినిమాలే అయినా తెలుగు నాట ఫుల్ క్రేజ్ ను మాత్రం సంపాదించుకుంది, టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, అలాగే తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ ను కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల  ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం కూడా ఒక ఫోటోను  తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలో అనన్య నగాళ్ల బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో తన అందాలు ప్రదర్శితమయ్యేల  ఫోటో కు స్టీల్  ఇచ్చింది, ఇప్పటికి కూడా అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: