ప్రతి సంవత్సరం ఎన్నో సాంగ్ లు విడుదల అవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకొని చార్ట్ బస్టర్ సాంగ్స్ గా నిలుస్తూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకున్న సాంగ్ లలో కళావతి సాంగ్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లోని కళావతి సాంగ్ కి  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది .

సర్కార్ వారి పాట మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు .  ఈ మూవీ లోని పాటలు అన్నీ కూడా బాగానే ఉన్నప్పటికీ అందులో కళావతి సాంగ్ మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు నుండే ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  కళావతి లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ ల కొద్దీ న్యూస్ ను సాధించింది. ఇలా ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందిన కళావతి వీడియో సాంగ్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. సిద్ శ్రీరాం పాడిన ఈ సాంగ్ కి,  అనంత శ్రీరాం లిరిక్స్ అందించగా, థమన్ సంగీతాన్ని అందించారు .

కళావతి లిరికల్ వీడియో సాంగ్ ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ ను సాధించింది. మరి తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఈ వీడియో సాంగ్  ఏ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చు కుంటుందో  చూడాలి. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో మీద ఉన్న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: