తెలుగు చిత్ర పరిశ్రమలో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందరు సినిమాలు తీయడానికి సంవత్సరాల పాటు తీసుకుంటే పూరి జగన్నాథ్ మూడు నెలల్లో సినిమా తీసి సూపర్ హిట్లు అందుకుంటూ ఉంటాడు. అందుకే మిగతా దర్శకులు కూడా పూరి జగన్నాథ్ ని అభిమానిస్తూ ఉంటారూ అని చెప్పాలి. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ఎంతో మంది హీరోలు హీరోయిన్లు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై  స్టార్లుగా  కొనసాగుతున్నారు. అటు నిర్మాతలు కూడా పూరి జగన్నాథ్ తో సినిమా అంటే మినిమం గ్యారంటీ అంటూ నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి.



 అయితే  దర్శకుడు పూరి జగన్నాథ్ చార్మి మధ్య మంచి సాన్నిహిత్యం సంబంధం ఉంది. అయితే ఇక వీరిద్దరి బంధానికి ఇప్పటివరకు  మీడియా ఎన్నో పేర్లు పెట్టింది అని చెప్పాలి   ఇదంతా పక్కన పెడితే పూరి కనెక్ట్ అనే నిర్మాణ సంస్థ వ్యవహారాలు మొత్తం అటు చార్మి స్వయంగా చూసుకుంటుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పూరి సక్సెస్లు అటు చార్మి కూడా సగ భాగంగా మారిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం పూరి జగన్నాథ్ చార్మి ని దూరం పెడుతున్నాడు  అనే విషయం మాత్రం అర్థమవుతోంది. ఇలా ఛార్మిని దూరం పెట్టడానికి పెద్ద కారణమే ఉందట.


 పూరి జగన్నాథ్ కూతురు ఇటీవలే తన చదువును పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమాల మీద ఆసక్తి కలిగి ఉందట. ఇక తనకు ఉన్న ఆసక్తి కారణంగా తన తండ్రి నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్ బాధ్యతలను చూసుకుంటానని తెలియజేసిందట పూరి కూతురు. ఇక దీనికి ఇక పూరి జగన్నాథ్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో తెరకెక్కించబోయే జనగణమన సినిమా ఉండి ఇక నిర్మాణ సంస్థ బాధ్యతలను పూరి కూతురు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పూరి జగన్నాథ్ ఇక ఛార్మిని దూరం పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పూరి అభిమానులు కూడా చార్మిని దూరం పెడుతున్నారు. మరీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: