ప్రస్తుతం సినీ ప్రేమికులు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో సినిమాలను చూడడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో మనందరికీ తెలిసిందే. సినీ ప్రేమికులు అలా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో సినిమాలను వెబ్ సిరీస్ లను చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో 'ఓ టి టి' సంస్థలు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ వారం కూడా కొన్ని మూవీ లు మరియు కొన్ని వెబ్ సిరీస్ లు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు , వెబ్ సిరీస్ ల గురించి గురించి తెలుసుకుందాం.

పెళ్లి సందడి : జీ 5 'ఓ టి టి' తెలుగు .
మన్మధ లీల : ఆహా  'ఓ టి టి' తెలుగు .
కథిర్ : ఆహా తమిళ్ 'ఓ టి టి' .
మనీ హేస్ట్ : కొరియా , కొరియన్ , నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' .
ఫోరెన్సిక్ : జీ 5 'ఓ టి టి' ,హిందీ .
కుట్టవుమ్ శిక్షయుమ్ : మలయాళం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' .
మేరీ అవస్ సునో : మలయాళం,  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' .
అవరోడ్ 2 : హిందీ , సోనీ లివ్ , 'ఓ టి టి' .
ఆంగ్రి బర్డ్స్ : ఇంగ్లీష్ , నేట్ ఫ్లిక్స్ :ఓ టి టి' .
మాన్ వర్సెస్ బీ : ఇంగ్లీష్ , నేట్ ఫ్లిక్స్ :ఓ టి టి' .
ద మాన్ ఫ్రొం టొరంటో : ఇంగ్లీష్ , నేట్ ఫ్లిక్స్ :ఓ టి టి' .
గ్లామర్ గర్ల్స్ : ఇంగ్లీష్ , నేట్ ఫ్లిక్స్ :ఓ టి టి' .

మరింత సమాచారం తెలుసుకోండి:

ott