యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా ది వారియర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ జూలై 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మరియు తమిళ భాషల్లో చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ కలెక్షన్ లు దక్కలేదు.  ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన టోటల్ కలెక్షన్ ల వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

నైజాం : 6.10 కోట్లు ,
సీడెడ్ : 3.30 కోట్లు ,
యూ ఏ : 2.54 కోట్లు ,
ఈస్ట్ : 1.41 కోట్లు ,
వెస్ట్ : 1.22 కోట్లు ,
గుంటూర్ : 2.03 కోట్లు ,
కృష్ణ : 1.01 కోట్లు ,
నెల్లూర్ : 69 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో ది వారియర్ మూవీ టోటల్ గా 18.30 కోట్ల షేర్,  28.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.15 కోట్లు .
ఓవర్ సీస్ లో : 70 లక్షలు .
తమిళ్ లో :  1.50 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ మూవీ టోటల్ గా 21.65 కోట్ల షేర్ , 37.40 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: