టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్న నితిన్ ,ప్రస్తుతం టాలీవుడ్  ఇండస్ట్రీ లి మోస్ట్ క్రేజీ హీరోగా తన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా తన కెరీర్ ని కొనసాగిస్తున్న నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి , క్యాథరీన్ హీరోయిన్ లుగా నటించగా, ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా మాచర్ల నియోజకవర్గం మూవీ కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ నుండి క్యూటీ తండర్ అనే సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

పోస్టర్ లో నితిన్ , కృతి శెట్టి లు ఉన్నారు. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో నితిన్, కృతి శెట్టి ని ఎత్తుకొని ఉన్నాడు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించక,  సముద్ర కని ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: