ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని మూవీలు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉన్నా ఇండియన్ మూవీ ల వివరాలు తెలుసుకుందాం. పెళ్లి కూతురు పార్టీ మూవీ ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఆగస్టు 31 వ తేదీ నుండి తెలుగు లో స్ట్రీమింగ్ కాబోతుంది.

కిచ్చా సుదీప్ హీరోగా పెరకెక్కిన విక్రాంత్ రోనా మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ నుండి కన్నడ , తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.  కుట్ పుట్లీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో హిందీ భాషలో సెప్టెంబర్ 2 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

మై డియర్ భూతం మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన జీ ఫైవ్ 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్  లో సెప్టెంబర్ 2 వ తేదీ నుండి తమిళ్  , తెలుగు ,  మలయాళం , కన్నడ భాషలలో సిరిమింగ్ కాబోతోంది. ఖుదా హాఫిజ్ చాప్టర్ 2 మూవీ  జీ 5 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 2 వ తేదీ నుండి హిందీ భాషలో స్ట్రీమింగ్ కాబోతుంది. సుందరి గార్డెన్స్ మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ నుండి సోనీ లీవ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో మలయాళం భాషలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా ఈ వారం ఈ ఇండియన్ సినిమాలు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott