టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ వింద్ర విహారి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గణేష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా షిర్లీ సెటియా కథానాయక పరిచయం కాబోతున్నది. అలాగే ఐరా క్రియేషన్ పతాకంపై ఈ సినిమా నిర్మాత ఉష మూల్పూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని మహతి స్వర సాగర్ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ చిత్రం సెప్టెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమాలోని ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నాగశౌర్య పాల్గొనడం జరిగింది.అందులో తన వివాహం గురించి కూడా తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. నాగశౌర్య వివాహం ఎప్పుడు అని యాంకర్ అడగగా.. అయితే ఆ విషయం త్వరలోనే చెబుతానని తెలియజేశారు అని మళ్లీ అడగగా నవ్వేసి డేటింగ్ లో ఉన్నారా.. అని అడగగా..లేదని తెలియజేశారు.దీంతో తన కాబోయే భార్య మాత్రం తెలుగమ్మాయి అనే విషయాన్ని మాత్రం తెలియజేశారు. నాగశౌర్య. దీంతో నాగశౌర్య అభిమానుల సైతం త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతున్నారని వార్త ఇండస్ట్రీలో చాలా వైరల్ గా మారుతున్నది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొక కొద్దిరోజులు ఆగాల్సిందే.. ఏది ఏమైనా నాగశౌర్య ప్రస్తుతం వరుస పరాజయాలతో ఉన్నారని చెప్పవచ్చు.అయినా కూడా ఈ హీరోకి వరుస ఆఫర్లు వెలుబడుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం కృష్ణ వింద్ర విహారి  చిత్రాన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్గా జోన్లో నటించారు ఈ సినిమా కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం. ఈ చిత్రంలో నాగశౌర్య ఒక బ్రాహ్మణ అబ్బాయిగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ కూడా కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ను చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ సినిమాతోనా విజయమందుకుంటారేమో చూడాలి నాగశౌర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: