
ఈ కొత్త షె డ్యూల్ సోమ వారం మారే డుమిల్లి రంపచో డవరం పరిసర ప్రాంతాల్లో ఈ షూటిం గ్ జరు గుతుంది. ఈ షూటింగ్ కోసం ఇప్పటికే రా జమండ్రి చేరుకున్న రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొం టున్నారు. ఇక్కడ వారం పాటు సాగే చిన్న షెడ్యూ ల్ అని తె లుస్తోంది. లో ప్లాష్ బ్యాక్ సంద ర్భంగా వచ్చే సన్నివే శాలను ఈ సందర్భంగా చిత్రీ కరించను న్నారని సమా చారం. చరణ్ ముఖ్య మంత్రిగా కని పించ నున్నారని.. రాజకీయ నే పథ్య మున్న యాక్షన్ థ్రిల్లర్ చి త్రమ నే టాక్ వినిపి స్తోంది.మారేడు మిల్లి పరిసర ప్రాం తాల్లో శంకర్ షూ టింగ్ చేసిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ గా నిలి చాయి. అం తే కాదు రామ్ చరణ్ ..రంగ స్థలం కూడా భారీ హిట్ ను అం దుకుంది.. ఆ సెం టి మెంట్ ను కొన సాగిస్తూ.. ఇప్పుడు ఆర్ సి 15 కూడా షూటింగ్ జరుపుకుం టుంది.
రామ్ చరణ్ కి జోడీ గా కియారా అ ద్వాని నటి స్తోంది. దిల్‌రాజు, శిరీష్ సం యు క్తంగా నిర్మిస్తు న్నారు. తమన్ మ్యూ జిక్ డైరెక్టర్. శ్రీకాంత్, అంజలి, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర తదిత రులు కీలక పాత్రలు పోషించింది.....