టాలీవుడ్‌ స్టార్‌ హీరో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సలార్‌ . ఇక కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న సలార్‌ గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్‌ బీటౌన్‌ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.ఇక అదేంటంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా గుర్తింపు సంపాదించుకున్న రౌడి హీరో విజయ్‌ దేవరకొండ షూటింగ్‌లో భాగంగా ముంబైలో మెరిశాడు.అయితే దీంతో ఈ క్రేజీ హీరో షూటింగ్‌లో పాల్గొంటున్న సినిమా మరేదో కాదు.. టాలీవుడ్‌ స్టార్‌ హీరో పాన్ ఇండియా స్టార్  అయిన  ప్రభాస్‌ సలార్‌ సినిమాలో

 టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా గుర్తింపు సంపాదించుకున్న రౌడి హీరో విజయ్‌ దేవరకొండ చిన్న పాత్రలో కనిపించబోతున్నాడని, అందుకే ముంబైలో ప్రత్యక్షమయ్యాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఇక విజయ్‌ టీం నుంచి వచ్చిన అప్‌డేట్‌ ప్రకారం ఈ న్యూస్‌ ఫేక్‌ అని, ఎలాంటి వాస్తవం లేదని టాక్‌.కాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా గుర్తింపు సంపాదించుకున్న రౌడి హీరో విజయ్‌ దేవరకొండ ఓ యాడ్‌ షూటింగ్‌లో భాగంగా ముంబైలో ఉన్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. విజయ్ దేవరకొండ టీం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంతతో కలిసి

 నటిస్తున్న ఖుషీ చిత్రం కొత్త షెడ్యూల్‌ త్వరలో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.ఇమాపోతే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఖుషీ చిత్రంలో కన్నడ యాక్టర్‌ జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖడేకర్‌, అలీ, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్‌, శరణ్య ప్రదీప్‌ , రోహిణి, లక్ష్మి,కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇకపోతే సమంత ఇటీవలే టైటిల్‌ రోల్‌ లో నటించిన యశోద బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: