టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అడివి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇది తాజాగా అడివి శేషు హిట్ 2 సినిమాలో హీరోగా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వహించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లు ఏ రేంజ్ లో జరిగాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా నిర్మాత అయిన నాని హిట్ 3 కూడా తిరగించనున్నట్లు తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే.. అంతేకాదు అందులో హీరో ఎవరు అన్నది ఈ సినిమాలో చివర తెలుస్తుంది

 అని హింట్  కూడా ఇవ్వడం జరిగింది.. అయితే దీంతో అందరూ ఈ సినిమాపై తెగ ఆసక్తి చూపుతున్నారు అంతేకాదు నెక్స్ట్ పార్ట్ లో హీరోగా అడవి శేషు నటిస్తాడా లేక నాని నటిస్తాడా అనే ఆలోచనలు పడ్డారు ప్రేక్షకులు.. ఇదిలా ఉంటే ఇక తాజాగా హిట్ 3 లో హీరో ఎవరో అనే క్లారిటీ ఇచ్చేసారు...అంతేకాదు మూడవ పాటలు హీరోగా నాని అంతేకాదు అడవి శేషు కూడా ఒక పాత్రలో చేయనున్నారని ఈ సినిమాలోని క్లైమాక్స్ లో తెలపడం జరిగింది.. అంతే కాదు దానికి సంబంధించిన క్యారెక్టర్ పేర్లను కూడా తెలపడం జరిగింది..

 అయితే ఈ సినిమాలోని క్లైమాక్స్ లో సర్కార్ అనే పాత్ర పేరును పేర్కొనడం జరిగింది.. అంతేకాదు అందులో అడివి శేషు ఒక గెస్ట్ పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది..ఇకపోతే హిట్ 3 కి సంబంధించిన కథ కూడా పూర్తయినట్లు ఈ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పారు.. అయితే మొదటి రెండు భాగాలకు నిర్మాతగా వ్యవహరించిన నాని మూడవ పార్టీలో హీరోగా చేయనున్నాడు అని తెలిసిన అభిమానులు దీని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇలా ఉంటే ఇక అడవి శేషు హీరోగా నటించిన హిట్ 2 సినిమా ఈరోజు విడుదల అయింది.. ఇక ఈ సినిమా చూసిన వారందరూ సినిమా చాలా బాగుంది సినిమాలోని ట్విస్టులు చాలా బాగున్నాయి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: