
ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోలకు అమ్మ అత్త పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నటి రోహిణి కూడా ఒకరు అని చెప్పాలి.. సాధారణంగా నటి రోహిణి అటు సినిమాల్లో ఎలా అయితే చీరకట్టులో ఎంతో హుందాగా కనిపిస్తారు. ఇక నిజజీవితంలోనూ అలాగే ఉంటారు. ఇక ఆమెను మోడ్రన్ డ్రెస్సుల్లో చూడటం చాలా తక్కువ అని చెప్పాలి. కానీ ఇటీవల తన అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చింది నటి రోహిణి. ఏకంగా మోడ్రన్ డ్రెస్సులో కనిపించి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే నటి రోహిణి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఇక ఈ వీడియోలో ఒక మ్యూజిక్ పై డాన్స్ చేసింది రోహిణి. అయితే ఈ వీడియోలో ఎప్పటిలాగా చీరకట్టులో కాకుండా మోడ్రన్ డ్రెస్ లో కనిపించింది. జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకుని కనిపించింది అని చెప్పాలి. వర్క్ బ్రేక్ సమయంలో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అంటూ ఒక ట్యాగ్ కూడా పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసి అందులో ఉన్నది నిజంగా నటి రోహిణి యేన అని నమ్మలేకపోతున్నారు నేటిజన్స్. ఇకపోతే ప్రస్తుతం ఎంతోమంది హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయి టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది రోహిణి అని చెప్పాలి.