తెలుగు బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ వర్షిణి. ఈమె గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ ను సైతం షేర్ చేస్తోంది గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై షోలలో పాల్గొంటూ ఉంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న వర్షిణి.. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆ తర్వాత బొద్దుగా మారిపోయింది.

మళ్లీ ఇప్పుడు తాజాగా స్లిమ్ లుక్ లోకి మారిపోయినట్టు కనిపిస్తోంది.. మతి పోగొట్టే పరువాలతో వర్షిణి తరచుగా ఫోటో షూట్లను మెస్మరైజ్ చేస్తూ కనిపిస్తోంది. ముఖ్యంగా హైపర్ ఆదితో ఈమె చేసే కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని గతంలో వార్తలు వినిపించాయి. కాంపిటీషన్లో గట్టి పోటీ ఇచ్చేందుకు వర్షిణి ఇటీవల గ్లామర్ షో తో మరింత ఆకట్టుకుంటుందని తెలుస్తోంది క్లాసికల్ డ్రెస్సులు, మోడ్రన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తోంది. తన అందాలకు తగ్గట్టుగా ఈ ముద్దుగుమ్మ అందమైన దుస్తులను కుర్రాలను టెంప్ట్ చేసే విధంగా కనిపిస్తోంది.యువతలో తనకున్న ఫాలోయింగ్ చూసి వర్షిణి మరింత గ్లామర్ వలకబోస్తోంది. తాజాగా వర్షిణి చిలిపి చేష్టలకు కుర్రకారులు మొదలు పోగొడుతోంది. గ్రీన్ కలర్ దుస్తులలో తన వయ్యారాలను వలకబోస్తూ వర్షిణి ఇస్తున్న ఫోటోలకు ఫోజులు నెవర్ బిఫోర్ అనే విధంగా ఉన్నాయి పెదవుల అందంతో ఆమె టెంప్ట్ చేస్తూ నిలువెత్తు సోయగంలా కనిపిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా నేటిజెన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా వయ్యారాలు పలుకుతూ తన అందాలను చూపిస్తోంది వర్షిణి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డబ్బుల్ హాట్ నెస్ తో వెలిగిపోతోంది వర్షిణి. ఈమె శరీరాకృతిని చూసి కుర్రకారుల సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: