మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి త్రిష గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తిరుగులేని హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ నటి గా కెరియర్ ను కొనసాగించిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో స్టేట్ తెలుగు సినిమా లలో నటించడం చాలా వరకు తగ్గించింది. 

ప్రస్తుతం త్రిష ఎక్కువ శాతం తమిళ సినిమాల లోనే నటిస్తోంది. తమిళ్ లో కూడా ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం త్రిష "పొన్నియన్ సెల్వన్" మొదటి భాగంలో కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ మూవీ తో త్రిష క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. 

మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో కూడా త్రిష చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ఈ  చిత్ర బృందం విడుదల చేసింది. అందుకోసం ఈ మూవీ యూనిట్ ప్రత్యేకంగా ఒక ఈవెంట్ ను కూడా నిర్వహించింది. ఈ ఈవెంట్ కు త్రిష బ్లూ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని ... అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి వచ్చింది. ఈ బ్లూ కలర్ లో చీరలో అందుకు తగిన కలర్ బ్లౌజ్ లో త్రిష ఈ ట్రైలర్ విడుదల వేదిక కే అందాన్ని తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: