సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది యాంకర్ అనసూయ.. ముఖ్యంగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చే విధంగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మరింత అందంగా కనిపిస్తూ ఫోటోషూట్లను షేర్ చేస్తోంది అనసూయ. గతంలో న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. అలా వచ్చిన పాపులారిటీతోనే పలు సినిమాలలో కూడా నటించింది అనసూయ. అలా వచ్చిన పాపులారిటీతో ప్రస్తుతం పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది.

అనసూయ పైన వచ్చే ట్రోలింగులకు కూడా గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలలో నటించిన అనసూయ క్రేజ్ మరింత సంపాదించుకుంది. చివరిగా రంగమార్తాండ సినిమాలో నటించిన అనసూయ ప్రస్తుతం పుష్ప-2 సీక్వెల్లో నటిస్తోంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి పాత్రను కూడా ఓకే చెబుతూ పలు చిత్రాలలో నటిస్తూ ఉంటుంది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తోంది. తాజాగా అనసూయ సమ్మర్ ని ఎంజాయ్ చేయడం కోసం తన ఫ్యామిలీతో వరుస వెకేషన్ లకు టూర్లకు వెళుతూ ఉంటోంది.
రీసెంట్గా అనసూయ తన భర్తతో కలిసి మ్యారేజ్  యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళింది. తన భర్తతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనసూయ ఈ ఫోటోలను చూసిన పలువురు నెటిజన్లు అభిమానులు సైతం ఆశ్చర్య పోతున్నారు. బికినీలో తన అందాలను చూపిస్తూ షాక్ ఇచ్చింది.. ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు గుండెల్లో గుబులు పుట్టేలా చేస్తోంది. ఈసారి టాప్ టు బాటమ్ వైట్ బికినీ ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇన్నాళ్లు దాచుకున్న అందాన్ని అనసూయ ఇలా చూపిస్తోంది అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: