ఈ నిజాన్ని ఒప్పుకోవడాని కి నాకు ఎలాంటి ఇగోస్ లేవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. సినిమా అనేది వినోదం, ఆనందం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇతర స్టార్ హీరోలంతా నాకు ఇష్టమేనని పవన్ కళ్యాణ్ చెప్పు కొచ్చారు. ఇతర స్టార్ హీరోల సినిమాలు నేను చూస్తానని కనిపిస్తే మాట్లాడుకుంటామని ఈ హీరోల తో నాకు ఎలాంటి సమస్య లేదని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. సినిమాలకు సంబంధించి ఏ హీరో ను ఇష్టపడినా రాజకీయాలకు సంబంధించి సమిష్టిగా ఆలోచించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పోరాటం చేసే వ్యక్తులను వదులుకోవడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కామెంట్ల విషయంలో ఇతర హీరోల ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి