తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు మరియు వెబ్ సీరిస్ అవి ... అవి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మామ మచ్చింద్ర : సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా తాజాగా ఆహా "ఓ టి టి" మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ఆహా మరియు అమెజాన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి నటుడు మరియు దర్శకుడు అయినటువంటి హర్ష వర్ధన్ దర్శకత్వం వహించాడు.

సర్వం శక్తిమయం : ఈ వెబ్ సీరిస్ తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

కాల పాని : ఈ వెబ్ సిరీస్ తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం హిందీ , తెలుగు , తమిళ మరియు ఇంగ్లీష్ భాషలలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎలైట్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 7 తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఇంగ్లీష్ , హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ వారం మామ మచ్చింద్ర మూవీ తో పాటు సర్వం శక్తిమయం , కాల పానీ , ఎలైట్ అనే వెబ్ సిరీస్ పు తెలుగు లాంగ్వేజ్ లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott