ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 11 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 146.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 137 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 126 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా టైగర్ 3 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 94 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించగా మనిష్ శర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

రజనీకాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 91.20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

పోన్నియన్ సెల్వన్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 59.12 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

గదర్ 2 మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 53.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వీర సింహారెడ్డి మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 50.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

వాల్తేరు వీరయ్య మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 49.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

"బ్రో" మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 488.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: