మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన కంచే అనే సినిమా తో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఆ తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించగా అందులో భాగంగా అనేక సినిమాలలో తన నటనతో మాత్రమే కాకుండా తన హాట్ అందాలను ఆరబోసి కూడా కుర్ర కారు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఇక అలా కెరియర్ ను పరవాలేదు అనే స్థాయిలో ముందుకు సాగిస్తున్న సమయం లో ఈ బ్యూటీ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమా లో బాలకృష్ణ కు జోడి గా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ కూడా తెలుగు లో భారీగా పెరిగింది . ఇక పోతే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఓలకబోస్తుంది.

అందులో భాగంగా ఈ బ్యూటీ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రగ్యా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: