ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చాలా బారియర్స్ బ్రేక్ అయ్యేయి. బడ్జెట్, ఇతర భాషల హీరోలు మరో భాషలో నటించడం, హీరోలు విలన్లుగా చేయటం, పాన్ ఇండియా డెండ్, వెయ్యి కోట్ల కలెక్షన్లు ఇలా అని లెక్కలు మారిపోయాయి. ఈ క్రమంలో పల్లి స్టారర్ ట్రెండ్ కూడా ఉపందుకుంది. సూపర్ హీరో మూవీస్ స్టయిన్ లో ఇద్దరికీ మించిన హీరోలు కనిపించే ట్రెండ్ స్టార్ అయ్యింది. 'కల్కి 2898 ఏడి' అందుకు నిదర్శనమని చెప్పోచ్చు. అదే సమయంలో మళ్ళీ స్టార్ల ట్రెండ్ కూడా ఊపందుకుంది. 'ఆర్ఆర్ఆర్' కి ముందు నుంచే ఈ ట్రెండ్ ఉన్న. ఆ తరువాత మాత్రం ఎక్కువగా ఎలాంటి సినిమాలు వస్తున్నాయి.


ఈ క్రమంలో తెలుగులో డ్రిమ్ మల్టిస్టార్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అందులో చాలా క్రేజీ ప్రాజెక్ట్ లో ఒకటి బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించడం. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలామందికి ఉంటుంది. అందరూ హీరోలా అభిమానులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. పైగా ఈ ఇద్దరికీ పడటం లేదని, ఇద్దరి మధ్య గొడవ ఉందనే రూమర్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అదేంటో క్లారిటీ లేదు. అయితే చాలా రోజుల క్రితమే బాలయ్య, నాగార్జున మల్టిస్టారర్ ప్లాన్ జరిగిందట. ఒక్కసారి కాదు రెండు సార్లు అనుకున్నారట. కానీ వర్కౌట్ కాలేదట. రెండు దశాబ్దాల క్రితమే.. జ రీమిక్ సినిమా చేయాలనుకున్నారు. మలయాళం లో హిట్ అయినా 'క్రీస్టియన్ బ్రదర్స్' అనే సినిమాని బాలయ్య, నాగార్జున లతో కలిసి చెయ్యాలని అనుకున్నారట.


మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఆ సమయంలో ఇద్దరి డేట్లు సెట్ కాకపోవటంతో సినిమాని పక్కన పెట్టేశారు. తరువాత దాన్ని లైట్ తీసుకున్నారు. కొన్ని రోజులకు ఈ ఇద్దరూ హీరోలుగా ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని మన ధర్మక, రచయితలు భావించారు. కానీ ఇద్దరి హీరోల ఇమేజ్ లు బ్యాలెన్స్ చేసె కథలు దొరకలేదు. కానీ డ్రై చేసిన వర్కౌట్ కాలేదు. దీంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు మేకర్స్. ఈ హీరోలు కూడా లైట్ తీసుకున్నారట. ఇక ఇప్పుడైతే ఇది కుదరటం చాలా కష్టం. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, ఇప్పుడు అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కారణాలేదైనా ఓ క్రేజీ మల్టీస్టారర్ ని మాత్రం తెలుగు ఆడియెన్స్ మిస్ అయ్యారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: