ఇక సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించిన .. ఈ సినిమాలో తమన్నా స్నేహితురాలుగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుండే ఉంటుంది .. ఈ సినిమాలో తమన్నా ఫ్రెండ్గా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది ఈ చిన్నది .. ఇంతకు ఈమె ఎవరు అంటే .. ఆమె పేరు పాయల్ గోష్ .. ఇక ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో తక్కువ సినిమాలు చేసింది .
ఊసరవల్లి సినిమాతో పాటు మిస్టర్ రాస్కల్ అనే సినిమాలోను ఈమె నటించింది .. ఇక పాయల్ ఘోష్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలను ఎంతో యాక్టివ్ గా ఉంటుంది .. ఈ ముద్దుగుమ్మ లైంగిక వేధింపుల కారణంగా బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు కూడా చేసింది .. అనురాగ్ తనను లైంగికంగా వేదించారు అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది .. 26 అక్టోబర్ 2020న ఆమె రాందాస్ అథవాలే రాజకీయ పార్టీలో చేరింది. ఇక పాయల్ ఘోష్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ అమ్మడు అప్పట్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కాంట్రవర్సీ క్వీన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో ఓ లుక్కేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి