మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2027 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ఏకంగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని సమాచారన్ అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది.
 
పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా సంచలనాలు సృష్టించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు సైతం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని విదేశాల్లో ఈ సినిమా షూట్ ఎక్కువగా జరగనుందని తెలుస్తోంది.
 
మహేష్ బాబు రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. మహేష్ బాబు లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమా ఎన్నో ట్విస్టులతో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
 
అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు తర్వాత సినిమాలతో సైతం బ్లాక్ బస్టర్ హిట్లౌ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ బాబు లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మహేష్ రేంజ్ మరింత పెరుగుతుందేమో చూడాలి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలను సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో ట్విస్టులు ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: