టలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన నితిన్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా ఫ్లాప్ కాగా తమ్ముడు సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
 
సీనియర్ హీరోయిన్ లయ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. లయ కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుందని చెప్పవచ్చు. తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. జులై నెల 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. తమ్ముడు సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచుతుందేమో చూడాల్సి ఉంది. తమ్ముడు సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
 
తమ్ముడు సినిమా సక్సెస్ సాధించడం డైరెక్టర్ శ్రీరామ్ వేణు కెరీర్ కు కీలకం కానుంది. శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ కు ఈ ఏడాది గేమ్ ఛేంజర్ తో భారీ షాక్ తగలగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది. తమ్ముడు సినిమా సైతం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.
 
నితిన్ తన సినిమాల ప్రమోషన్స్ కోసం సైతం ఎంతో కష్టపడుతున్నారు. తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. నితిన్ క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నితిన్ లుక్స్ విషయంలో సైతం కేర్ తీసుకుంటున్నారు. ప్రతిభ ఉన్న దర్శకులకు నితిన్ ఎక్కువగా ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం. నితిన్ ను అభిమానించే ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఉన్నారు. నితిన్ రెమ్యునరేషన్ చాలా తక్కువ మొత్తమేనని తెలుస్తోంది.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: