
నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే సమంత రెండో పెళ్లి చేసుకోదు అంటూ చాలామంది మాట్లాడుకున్నారు . ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది అంటున్నారు అభిమానులు. డైరెక్టర్ రాజ్ నిడమూరుతో ఆమె కొన్ని నెలలుగా చట్టపట్టలేసుకొని తిరిగేస్తుంది . ఒకే కారులో ఒకే ఫ్లైట్లో ఒకే విధంగా జర్నీ చేస్తూ రాసుకొని పూసుకుని తిరుగుతున్నారు. దీంతో వీళ్ళ ప్రేమాయణం అందరికీ తెలిసిపోయింది . త్వరలోనే సమంత రాజ్ నిడమూరు ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్న మూమెంట్లో సమంత తన ప్రేమకు గుర్తుగా రాజు నిడమూరు పేరుని తన చేతి పై పచ్చబొట్టు పొడిపించుకుంది అన్న వార్త బాలీవుడ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
ఆల్రెడీ నాగచైతన్యను ప్రేమించే మూమెంట్లో సమంత ఒక టాటూ వేసుకుంది. ఆ తర్వాత అది చెరపలేకపోయింది. అది ఓ మూమెంట్లో కూడా చెప్పింది . "టాటూ అనేటివి వేయించుకోకూడదు అవి .. మనుషులు బాధపడతాయి అంటూ మాట్లాడింది". మరి అలాంటి సమంత ఇప్పుడు టాట్యూ ఎలా వేయించుకుంది అంటున్నారు జనాలు. అయితే ఇది నిజంగా నిజమైనదా..? లేకపోతే సమంత అంటే పడని వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ నా..? అనేది తెలియాల్సి ఉంది . ఇప్పటివరకు దీనిపై సమంత ఓపెన్ అప్ అవ్వలేదు. కానీ ఇన్సైడ్ వర్గాలు మాత్రం సమంత టాటూ వేయించుకుంది అని ..అక్టోబర్ ఆరవ తేదీ, రెండో పెళ్లి చేసుకోభోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల కి ఇది ఫ్యాషన్ అయిపోయింది . పెళ్లి అయిపోయిన తర్వాత ఆ ఫోటో షేర్ చేసి మీ బ్లెస్సింగ్స్ కావాలి ..న్యూ లైఫ్ స్టార్ట్ చేసాము అంటూ చెబుతున్నారు. బహుశా సమంత అదే విధంగా చెప్తుందేమో చూడాలి..!?