ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న టెలివిజన్ రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఇండియాలో బిగ్ బాస్ టెలివిజన్ కార్యక్రమం ముందుగా హిందీ లో ప్రారంభం అయింది. ఈ టెలివిజన్ షో కు మంచి గుర్తింపు రావడంతో దీనిని ఆ తర్వాత ఇండియా వ్యాప్తంగా అనేక ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా చాలా సంవత్సరాల క్రితమే తెలుగు లో కూడా బిగ్ బాస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే తెలుగు లో బిగ్ బాస్ బుల్లి తెరపై చాలా సీజన్లను కంప్లీట్ చేసుకోగా , ఓ టీ టీ లో ఒక సీజన్ను కంప్లీట్ చేసుకుంది. తెలుగు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసిన తేజ శ్రీ మదివాడ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఈమె ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక పెద్ద స్థాయిలో సినిమాలు చేయలేదు. ఈమె సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోసిందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో ఎన్నో సందర్భాలలో అందాలను ఆరబోసింది. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: