- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ - సంయుక్త మీన‌న్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న అఖండ 2 - తాండ‌వం పై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. బాల‌య్య - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే హ్యాట్రిక్ హిట్లు వ‌చ్చాయి. అందులోనూ చివ‌ర‌గా వ‌చ్చిన అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న అఖండ 2 - తాండ‌వం పై అదిరిపోయే అంచ‌నాలు ఉన్నాయి. డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా నుంచి వ‌చ్చిన జాజికాయ జాజికాయ మాస్ సాంగ్స్ అద‌ర గొట్టేస్తూ యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సాంగ్ లిరిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


'జాజికాయ జాజికాయ' మాస్ సాంగ్ లిరిక్స్
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమాయె అబ్బరో ఏమి మాయ
నందమూరి బాలుడాయ అందమే చారెదాయ
వందమందికొక్కడాయ అల్లరే బోలెడాయ
దొమ్మలేమో అదిరిపోయా...ఆ... ఆ... ఆ
ఇది ఇది కదా కావాల్సింది... ఇడుసు ఇడుసు
దొమ్మలేమో అదిరిపాయ... దొమ్మలేమో అదిరిపాయ... దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ...
దుమ్మ బరా లేచిపాయ దుంకితే కృష్ణరాయ...



జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమాయె అబ్బరో ఏమి మాయ
అదిరిపోయే కలర్ చూడు బలేగుందయ్యో... నీ హిందూపురం చిందులేసే వందనాలయ్యో
అందు ఇందు ఎందు చూడ అనంతపూరయ్యో నీ విందులెందు వింత చూడ సందు లేదయ్యో
అరె మాస్ అంటే మనసు కాస్త మురిసిపోతదే...
ఏ క్లాస్ అయినా కాలు కదిలి చిందులేస్తదే
నే జోరన్నా మెనీ ట్యాగ్ ఉందిలే... నే ఫైర్ అయినా చిన్నబోయే స్వాగ్ ఉందిలే...
కొచ్చ కొచ్చ మీసమాయ కొచ్చనే కొడవలాయ


పచ్చ పచ్చ పంచలాయ వచ్చనే రచ్చలాయ
దొమ్మలేమో అదిరిపాయ... దొమ్మలేమో అదిరిపాయ... దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ...
దుమ్మ బరా లేచిపాయ.. దుమ్మ బరా లేచిపాయ... దుమ్మ బరా లేచిపాయ.. దుంకితే కృష్ణరాయ...
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమాయె అబ్బరో ఏమి మాయ
అదిరిపోయే కలర్ చూడు బలేగుందయ్యో... నీ హిందూపురం చిందులేసే వందనాలయ్యో
అందు ఇందు ఎందు చూడ అనంతపూరయ్యో నీ విందులెందు వింత చూడ సందు లేదయ్యో..

మరింత సమాచారం తెలుసుకోండి: