అరసన్ అంటే రాజు అన్న అర్థం . ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తే సింపుల్ వింటేజ్ లుక్ లో మరియు చేతిలో కత్తి అదే విధంగా పక్కనే సైకిల్ .. రక్తంతో తడిసిన చేతులు ఇవన్నీ కలిసి పక్కా వెట్రిమారన్ మార్క్ రా యాక్షన్ రామ రాబోతుందని టాక్ వినిపిస్తుంది . ఇక ఈ మూవీ ను కలైపులి ఎస్ థాను నిర్వహిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు . ఇక ఈ చిత్రం గతంలో ధనుష్ హీరోగా వచ్చిన వడ చెన్నై యూనివర్సిటీలో భాగంగా ఉండనుందని తెలుస్తుంది . ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ కి సమంతా ని పరిశీలిస్తున్నట్లు సమాచారం .
ఆమెతో చర్చలు కొనసాగుతున్నాయని గతంలో అధికారిక ప్రకటన కూడా రానుందని టాప్ నడుస్తుంది . ఇక మరోవైపు హీరోయిన్ రేసులో కీర్తి సురేష్ అదే విధంగా స్త్రీ లీలా పేర్లు కూడా వినిపిస్తున్నాయి . షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు సమాచారం . ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేస్తూ బిగ్ అప్డేట్ను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది . ఈ చిత్రంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు తెలిపింది . ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ ని కూడా విడుదల చేయడం జరిగింది . ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి